తిరుమల : శ్రీవారి హుండీ ఆదాయం అధికారుల అంచనాలకు మించి సమకూరుతోంది. 2022-23
సంవత్సరంలో హుండీ ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు సమకూరుతుందని అధికారులు అంచనా
వేయగా 1320 కోట్ల రూపాయలకు పైబడి చేరింది. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు
తిరుమల శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా 1.08 కోట్ల మంది
తలనీలాలు సమర్పించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అక్టోబర్
నెలలో హుండీ ద్వారా ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయల ఆదాయం సమకూరింది.