విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను సీజేఐ జస్టిస్
డి.వై.చంద్రచూడ్ దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ,
కమిషనర్ హరి జవహర్లాల్, ఈవో భ్రమరాంబ స్వాగతం పలికి దర్శనానికి
తీసుకెళ్లారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. హైకోర్టు సీజే
జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణ్‌రావు,
ప్రొటోకాల్ రిజిస్ట్రార్ రాఘవస్వామి, దేవాదాయశాఖ ట్రైబ్యునల్ ఛైర్మన్
హరనాథ్గుప్తా, కలెక్టర్ డిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.విందు ఏర్పాటు చేసిన హైకోర్టు సీజే : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, ఆయన సతీమణి సుచేత విజయవాడలోని నివాసంలో
న్యాయమూర్తులకు విందు ఏర్పాటు చేశారు. ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన
న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.