టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
అమరావతి : చంద్రబాబు సభలో కార్యకర్తలు మృతి చెందడం మనసును తీవ్రంగా
కలచివేసిందని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ట్విటర్ వేదికగా
పేర్కొన్నారు. చంద్రబాబు సభలో కార్యకర్తలు మృతి చెందడం మనసును తీవ్రంగా
కలచివేసిందని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ట్విటర్ వేదికగా
పేర్కొన్నారు. పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడె మోయాల్సి రావడం అత్యంత
బాధాకరమన్నారు. 8 మంది మరణ వార్త 80 లక్షల కార్యకర్తల కుటుంబాల్లో విషాదం
నింపిందన్నారు. చనిపోయిన కార్యకర్తలకుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా
ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.