గర్భధారణ-సంబంధిత మెదడు పొగమంచు(బ్రెయిన్ ఫాగ్).. దీనినే “బేబీ బ్రెయిన్” అని
కూడా పిలుస్తారు. ఇది కేవలం శారీరక అసౌకర్యం, మానసిక ఒత్తిడి, నిద్ర లేమి వల్ల
మాత్రమే కాకుండా.. ఒక మహిళ మెదడు తన నవజాత శిశువుకు చోటు కల్పించడానికి
భౌతికంగా తనను తాను మార్చుకున్నట్లు అనిపిస్తుంది. డచ్ పరిశోధకులు నిర్వహించిన
ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. గర్భధారణ సమయంలో మహిళలు లోతైన ఆలోచన, పగటి కలలకు
బాధ్యత వహించే మెదడులోని భాగాల్లో నిర్మాణ మార్పులతో ముడిపడి ఉన్న హార్మోన్ల
పెరుగుదలను అనుభవిస్తారు. మతిమరుపు, ఏకాగ్రతతో ఉండలేకపోవడాన్ని పక్కన పెడితే,
ఈ మార్పులు తల్లులకు వారి నవజాత శిశువులతో బంధంలో సహాయపడే ప్రకృతి మార్గం
కావచ్చు. మొత్తమ్మీద ‘బేబీ బ్రెయిన్’ ఉనికికి గల కారణాలు త్వరలోనే
స్పష్టమవుతాయి.