ఆరోగ్యపరమైన అంశాలకు అనుగుణంగా ఆహారపు ఎంపికలు ఉండాలంటారు. శారీరక, సామాజిక,
మానసిక అంశాలు మన ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఇటీవల
బ్రెజిల్ పరిశోధనల ప్రకారం శాకాహారులు మాంసం తినేవారి కంటే దాదాపు రెండు
రెట్లు ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తారట. కొత్త అధ్యయనాల ప్రకారం.. శాఖాహారుల
(మాంసాన్ని తిననివారి) కంటే మాంసం తినేవారే మానసిక ఆరోగ్యంతో ఎక్కువగా ఉంటారని
చెబుతున్నాయి. ఈ అధ్యయనంలో అందుకు గల కారణాలను పరిశోధకులు
కనుగొన్నారు. శాకాహారుల్లో ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన, స్వీయ హాని కలిగించే
ప్రమాదం ఉందని గుర్తించారు. శాకాహారం మంచిదా? మాంసాహారం మంచిదా? ఏది
ఆరోగ్యానికి మంచిది అంటే.. అధిక శాతం మంది శాఖాహారమంటారు. మాంసాహార ప్రియులేమో
మాంసాహారమేనని అంటుంటారు. వాస్తవానికి శాఖాహారం, మాంసాహారం రెండు ఆరోగ్యానికి
ముఖ్యమైనవే.