మనిషి అనుభవంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సూర్యరశ్మి లాగా ప్రతిచోటా
ఉంటుంది. మనకు మంచి అనుభూతి కలిగిస్తుంది. ఇది చాలా ప్రజాదరణ పొందింది.
దీన్నిఆలకించడానికి మనలో చాలామంది ఫోన్ల ను ఉపయోగిస్తారు. లేదా వారాంతాల్లో
క్లబ్లు, బార్లు,కచేరీల్లో గడుపుతారు. అదే సమయంలో, ఎక్కడైనా చాలా బిగ్గరగా
సంగీతం విన్నా, లేదా వేరొకరి హెడ్ఫోన్ల వాల్యూమ్ ఎక్కువగా వున్నామనలో
చాలామంది చికాకు అనుభవించవచ్చు. పని వద్ద లేదా ఇంట్లో పవర్ టూల్స్
ఉపయోగిస్తున్నప్పుడు వాటి శబ్దం నుంచి వినికిడి నష్టం అనేది మనలో చాలా మందికి
తెలుసు. యువకుల్లో సగం మందికి పెద్ద శబ్దాలతోనే వినికిడి లోపం ఏర్పడే
ప్రమాదముంటుంది కాబట్టి అలాంటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.