ఒక అధ్యయనం ప్రకారం.. రుతుక్రమం ఆగిన మహిళల్లో ఓరల్ హార్మోన్ సమస్య, తద్వారా
ఏర్పడే నిరాశకు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. 45-50 సంవత్సరాల
వయస్సు గల మహిళల్లో హార్మోన్ థెరపీని ప్రారంభించిన తర్వాత మొదటి సంవత్సరాల్లో
ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఆ తర్వాత అది
క్రమంగా క్షీణిస్తుంది. ఈ కొత్త అధ్యయనం మహిళల్లో ఆందోళనలను మరింతగా
పెంచుతోంది. అయితే దీనికి మరిన్ని పరిశోధనలు అవసరం.