ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం మన ఆరోగ్యానికి హానికరం అని ఇప్పుడు మనందరికీ
తెలుసు. అయితే అలాంటి ప్రభావాలను ఎదుర్కోవడానికి ఎంత శారీరక శ్రమ అవసరం?
అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం, రోజూ 30-40 నిమిషాలు చెమట పట్టేలా పని చేస్తే
సరిపోతుంది. వ్యాయామం చేయడం, లేదా లేచి నిలబడడం కూడా సహాయపడినప్పటికీ,
ప్రతిరోజూ 40 నిమిషాల వరకు “మితమైన, లేదా తీవ్రమైన శారీరక శ్రమ” అవసరం. 10
గంటల పాటు కూర్చోవడం వల్ల కలిగే ప్రభావాలను ఎదుర్కోవడానికి ఇది సరైన మోతాదులో
ఉంటుందని పరిశోధన సూచిస్తుంది. సెడెంటరీ వర్క్డేను “ఆఫ్సెట్” చేయడానికి ఇది
సరైన శారీరక శ్రమ అని పరిశోధకులు కనుగొన్నారు.