తాజాగా మంగళవారం ప్రచురితమైన కొత్త అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పురుషుల
స్పెర్మ్ కౌంట్ వేగవంతమైన రేటుతో క్షీణిస్తోంది. ఇందుకు సంబంధించి తక్షణ
చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. ఇజ్రాయెలీ ఎపిడెమియాలజిస్ట్ హగై
లెవిన్ నేతృత్వంలోని ఈ కొత్త పరిశోధన, 2017 నుంచి కనుగొన్న ఫలితాలను
సవరించింది. ఇవి కేవలం పశ్చిమ అర్ధగోళంపై దృష్టి కేంద్రీకరించినందుకు విమర్శలు
ఎదుర్కొన్నాయి. నిజానికి ఈ కొత్త మెటా-విశ్లేషణ అతిపెద్దది. 53 దేశాల నుంచి
223 పరిశోధనలలో పాల్గొన్న దాదాపు 57,000 మంది పురుషుల నుంచి సమాచారాన్ని
సంకలనం చేసింది.