ఈ మధ్యకాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ భారీన
పడుతున్నారు.డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు
వైద్యులు.
పడుతున్నారు.డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు
వైద్యులు.
1.డయాబెటిస్ ఉన్నవారు మాంసాహారం తినవచ్చా అనే సందేహం ఉంటుంది.
2.డయాబెటిస్ ఉన్నవారు మాంసాహారం చాలా తక్కువ మోతాదులో తినాలి. పూర్తిగా
తినకపోవడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.
3.మాంసాహారంలో కొవ్వు ఎక్కువగా ఉండుట వలన, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
4 మాంసాహారాన్ని తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
5.డయాబెటిస్ ఉన్నవారు 15 రోజులకు ఒకసారి 75 గ్రాముల మటన్, చికెన్ తీసుకోవచ్చని
నిపుణుల అభిప్రాయం.
6.మధుమేహంతో బాధపడేవారు వీలైనంత వరకు మాంసం తినకుండా ఉండడం మేలు.