మన ఆరోగ్యం బాగుండాలంటే డ్రైఫ్రూట్స్ తినడం ఎంతో ముఖ్యం. వీటిలో ఉండే
విటమిన్స్ శరీరానికి శక్తిని అందిస్తాయి.
విటమిన్స్ శరీరానికి శక్తిని అందిస్తాయి.
డైప్రూట్స్ లో బాదం, కిస్మిస్, ఖర్జూరం, పిస్తా, వాల్ నట్స్, అంజీర్ అనేక
రకాలు ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ను కలిపి తినడం వల్ల ఏమౌతుందంటే..
1.బాదం, కిస్మిస్ లు ఎముకలను బలంగా మార్చేందుకు ఎంతో సహాయపడతాయి.
వీటిని కలిపి తినడం ద్వారా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
2.బాదం, కిస్మిస్ కలిపి తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్స్ చర్మ కాంతిని
మెరుగుపరుస్తాయి.
3.వీటిని కలిపి తినడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
4.వీటిని కలిపి తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
5.శరీరానికి అవసరమైన న్యూట్రిషయన్లు అందించి అలసటను దూరం చేస్తుంది.