గుడ్లు తిన్న తరువాత కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య
సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. గుడ్లు తిన్న తరువాత తినకూడని ఆహార
పదార్థాలేమిటంటే…
సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. గుడ్లు తిన్న తరువాత తినకూడని ఆహార
పదార్థాలేమిటంటే…
స్వీట్స్:
గుడ్డు తిన్న తరువాత స్వీట్లు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింట్టుంది కావున ఈ
అలవాటును మానుకోండి.
చేపలు:
చేసిన వంటకాలతో కోడిగుడ్లు తింటే కొందరిలో అలర్జీలకు కారణం అవుతాయి.
టీ, కాఫీలు:
గుడ్లు తిన్నాక టీ, కాఫీలు తాగకూడదు ఇవి మలబద్ధకానికి దారి తీస్తాయి.
అరటి పండు:
ఉడకబెట్టిన గుడ్లు, అరటిపండుతో కలిపి తినకపోవడం మంచిది.
పనీర్:
కోడిగుడ్లు, పనీర్ కలిపి తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావచ్చు.