సంభ్రమించవచ్చు.కావున చెడు కొలెస్ట్రాల్ కరిగించుకునేందుకు వీటిని తినడం
ఉత్తమం.
సోయా:
ప్రతిరోజూ కనీసం 25 గ్రాముల సోయాని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 5-6 శాతం
తగ్గిస్తుంది.
ఆరెంజ్ రసం:
ఆరెంజ్ రసంలో స్టెరాల్స్, స్థానాల్స్ నిండి ఉన్నాయి. కొలెస్ట్రాల్ ని 10 శాతం
గ్రహిస్తాయి.
పొద్దు తిరుగుడు నూనె:
కనోలా, పొద్దుతిరుగుడు నూనె వంటి నూనెలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని
తగ్గిస్తాయి.
తృణధాన్యాలు:
తృణ ధాన్యాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
బీన్స్:
బీన్స్ లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పొట్ట నిండుగా ఉంచుతుంది.
స్ట్రాబెర్రీ:
స్ట్రాబెర్రీలు పెక్టిన్ తో నిండి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నట్స్:
బాదం, వాల్ నట్, వేరుశెనగ వంటి గింజలు గుండెకి మంచిది. వీటిని తీసుకుంటే చెడు
కొలెస్ట్రాల్ 5శాతం తగ్గిపోతుంది.