గర్భంతో ఉన్న సమయంలో స్త్రీలు కాఫీ తాగడం మంచిది కాదు.
కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలోని రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది.
కాఫీ, టీలు తాగడం వలన కడుపులో పిండానికి రక్తంలో సరఫరాల్లో హెచ్చుతగ్గులు
ఏర్పడతాయి.
ప్రతి రోజూ 200 mg కంటే ఎక్కువ కెఫిన్ తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం.
పుట్టబోయే బిడ్డ తక్కువ బరువులో పుట్టే ప్రమాదం ఉంది.
కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వలన ఒక్కోసారి ప్రెగ్నెస్సీ పోయే ప్రమాదం ఉంటుంది.
మైగ్రేన్ సమస్యతో బాధపడుతుంటే అస్సలు కాఫీ తాగొద్దు.
కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు నరాలపై ప్రభావం చూపుతుంది.
షుగర్ బాధపడేవారు కాఫీకి దూరంగా ఉంటే మంచిది. అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం.
(గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను
సంప్రదించాలి.)