వర్షాకాలంలో జుట్టు సమస్యలు అధికమవుతాయి . అయితే జింక్ ఎక్కువగా ఉన్న
ఆహారాన్ని తినడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య తగ్గుముఖం పడుతుంది.
ఆహారాన్ని తినడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య తగ్గుముఖం పడుతుంది.
నువ్వులు:
వీటిలో జింక్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు
పెరుగుదలని దోహదపడతాయి.
గుడ్లు:
గుడ్లు అమైనో ఆమ్లాలు, జింక్ గొప్ప మూలం. జుట్టు రాలడాన్ని అపుతాయి.
సీ ఫుడ్:
గుల్లలు వంటి సీ ఫుడ్ జింక్ అందించే ఉత్తమ ఆహార వనరులలో ఒకటి.
గుమ్మడికాయ గింజలు:
గుమ్మడి గింజల్లో సహజంగా జింక్, ఐరన్, విటమిన్ ఇ వంటి జుట్టుకి ఆరోగ్యకరమైన
పోషకాలని అందించేవి పుష్కలంగా ఉన్నాయి.
తృణ ధాన్యాలు:
వీటిలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటమే కాక జింక్ ను కూడా అందిస్తుంది.
విటమిన్ ఎ, సి, ఈ:
జుట్టు పెరుగుదలని పెంచడానికి సమతుల్య ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన విటమిన్లు ఏ,
సి, ఇ వంటి పోషకాలు తీసుకోవడం చాలా ముఖ్యం.