ముడి బొప్పాయిలో కేలరీలు తక్కువ, ఫైబర్, యాటీఆక్సిడెంట్లు ఎక్కువ.
పచ్చి బొప్పాయి జీర్ణక్రియకు సహాయపడుతుంది.
అజీర్ణం, ఉబ్బరం, మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
బొప్పాయిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బొప్పాయి అంటు వ్యాధులు, అనారోగ్యాలతో పోరాడటంలో ప్రభావంతంగా పనిచేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి బొప్పాయి అద్భతంగా పనిచేస్తుంది.
బొప్పాయిలోని విటమిన్ సి, ఇ చర్మాన్ని రక్షిస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని
తగ్గిస్తుంది.
పచ్చి బొప్పాయిలో ఉండే ఫైబర్ పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి
దోహదం చేస్తుంది.
రక్తపోటును నియంత్రించడంలో చక్కగా పనిచేస్తుంది.
పచ్చి బొప్పాయిని మితంగా, సమతుల్య ఆహారంలో భాగంగా తినాలి.