తినడానికి రుచిలో చేదుగా ఉండే కాకరకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని
న్యూట్రీషన్లు అంటున్నారు. చేదుగా ఉన్నాయని వీటిని తినడం అపివేయకండి.
న్యూట్రీషన్లు అంటున్నారు. చేదుగా ఉన్నాయని వీటిని తినడం అపివేయకండి.
1.కాకర కాయల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లకు అధికంగా ఉంటాయి.
2.కాకర కాయలలో విటమిన్ సి, విటమిన్ ఏ మెండుగా లభిస్తాయి.
3.కాకర కాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి.
4.క్యాన్సర్ నుంచి రక్షించడంలో సహాయపడుతాయి.
5.విటమిన్ E కళ్లు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
6.కాకర కాయలను సలాడ్లు, సూప్‌లు, కూరలలో ఉపయోగిస్తారు.
7.ఆహారంలో కాకర కాయలను చేర్చడం వలన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.