కాఫీ లేనిది రోజు ప్రారంభం అవదు. అయితే బ్లాక్ కాఫీ తాగటం వల్ల ఎన్నో
ప్రయోజనాలు పొందవచ్చు..అవేంటో చూద్దాం..
1. బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును
తగ్గిస్తుంది.
2. ప్రతి రోజూ ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగితే గుండె సంబంధిత
సమస్యలు తగ్గుతాయి.
3. బ్లాక్ కాఫీ తాగడం వల్ల క్రమంగా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
4. అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది.
5. పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.
6. బ్లాక్ కాఫీలో మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు బి2, బి3, బి5
అధికం.
7. బ్లాక్ కాఫీని సేవించడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచవచ్చు.
8. ఒక కప్పు కాఫీలో కెఫిన్ కంటెంట్ 50 నుంచి 400 మి. గ్రా వరకు ఉంటుంది.
9. ఒక రోజులో ఎక్కువ కాఫీ తాగితే శరీరంలో కెఫిన్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది.
10. అధిక కెఫిన్ మానసిక ఆందోళన, ఒత్తిడిని కలిగిస్తుంది.