వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
1. బీట్ రూట్ లోని క్రియాశీల సమ్మేళనాలు పేగు కణాల ద్వారా బాగా గ్రహించబడతాయి.
తద్వారా బీట్ రూట్ పేగులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీయాను సమతుల్యంగా ఉంచడంలో చాలా
ప్రభావవంతంగా ఉంటుంది.
2. బీట్ రూట్ లోని యాంటీ మైక్రోబయల్ ప్రభావాలు శరీరంలోని హానికరమైన
బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి.
3. బీట్ రూట్ విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
4. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
5. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనతను నివారిస్తుంది.
6. ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.
7. మలబద్ధకం సమస్యను కూడా నివారిస్తుంది.
8. బీట్ రూట్ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
9. గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
10. బీట్ రూట్ లో కేలరీలు కూడా తక్కువ ఉంటాయి, కావున బరువు తగ్గడానికి కుడా
దోహదపడుతుంది