పెరుగుతో చాలామంది అన్నం తింటుంటారు. ఉదయాన్నే పెరుగులో ఉల్లిపాయ లేదా మిరపకాయ
నంజుకుని తినేస్తారు. పెరుగుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు
చూద్దాం..
నంజుకుని తినేస్తారు. పెరుగుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు
చూద్దాం..
1. పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపదుతుంది.
2. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు పెరుగు దోహదపడుతుంది.
3. కాంతివంతమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని సంతరించుకోవడంలో పెరుగు మేలు చేస్తుంది.
4. పెరుగు తింటే గుండె ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతున్నారు.
5. స్త్రీల విషయంలో పెరుగు పలు ఇన్ఫెక్షన్లను నివారించి ఆరోగ్యానికి
తోడ్పడుతుంది.
6. ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెరుగు మెరుగుపరుస్తుంది.
7. బరువు తగ్గడానికి పెరుగు సహాయపడుతుంది.