ప్రతి రోజూ 10 బాదం పప్పులు తింటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని
నిపుణులు చెపుతున్నారు. బాదం పప్పులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో
తెలుసుకుందాము..
నిపుణులు చెపుతున్నారు. బాదం పప్పులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో
తెలుసుకుందాము..
ప్రయోజనాలు:
1.బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా
కనిపిస్తారు.
2.చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో
సహాయపడతాయి.
3. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్-ఇ 50% లభిస్తుంది.
4.నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
5.రక్తంలో ఆల్ఫాటోకోఫెరోల్ మొత్తాన్ని బాదం పెంచుతుంది, ఇది రక్తపోటును
నియంత్రిస్తుంది.
6.నానబెట్టిన బాదం మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్ ను
తగ్గిస్తుంది.
7.ఆహార నిపుణుల సూచన ప్రకారం రోజుకు 8 నుంచి 10 బాదం పప్పులు తినటం మంచిది.