డిమెన్షియా లక్షణాలను తగ్గించడంలో ఫోటోథెరపీ అనేది ఆశాజనకమైన పరిణామంగా
చెప్పవచ్చు . ఈ విధానం ద్వారా మందుల వాడకం లేకుండా నియంత్రించడానికి
వీలవుతుంది. పెకింగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవలి పరి శోధనలో
కనుగొన్నారు. చిత్తవైకల్యానికి ప్రస్తుతం ఎటువంటి శాశ్వత నివారణ లేదు.
చిత్తవైకల్యం మరియు దాని లక్షణాలకు చికిత్స చేయడానికి పరిశోధనలు కొనసాగుతూనే
వున్నాయి. నూతన విధానాలను కనుగొనడం లో వైద్య నిపుణులు ముందడుగు వేశారనే
చెప్పవచ్చు..ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్ల మందికి పైగా ఈ రుగ్మతతో బాధ పడుతున్నట్లు
నివేదికలు చేబుతున్నాయి. ఈ న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు ఆలోచించడం లేదా
నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయి.

చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం కొత్త పరిశోధనలో. ఫోటోథెరపీ విధానం
చిత్తవైకల్యం లక్షణాలను తగ్గించడంలో సహాయపడటానికి ఉపకరిస్తుందని కనుగొంది.