యునైటెడ్ స్టేట్స్లో 74% మరణాలు 10 కారణాల వల్లే సంభవిస్తాయని గణాంకాలు
చెబుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా, U.S.లో మరణానికి ప్రధాన కారణాలు చాలా
స్థిరంగా ఉన్నాయనీ అందులో గుండె జబ్బులే అధికమని తేలింది. 2021 లో సంభవించిన
మరణాలను వరుసగా చూస్తే ..• గుండె జబ్బులు: 6,95,547
• క్యాన్సర్: 6, 05,213
• COVID-19: 4,16,893
• ప్రమాదాలు (అనుకోకుండా గాయాలు): 2 ,24,935
• స్ట్రోక్ (సెరెబ్రోవాస్కులర్ వ్యాధులు): 1 ,62,890
• దీర్ఘకాలిక దిగువ శ్వాసకోశ వ్యాధులు: 1, 42,342
• అల్జీమర్స్ వ్యాధి: 1, 19,399
• మధుమేహం: 1, 03,294
• దీర్ఘకాలిక కాలేయ వ్యాధి మరియు సిర్రోసిస్ : 56,585
• నెఫ్రిటిస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్ మరియు నెఫ్రోసిస్: 54,358