చాలా మందికి పెంపుడు జంతువులు కూడా వారి కుటుంబంలో భాగమే. ప్రజలు తమ
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు, పెంపుడు జంతువుల ఆరోగ్యాన్ని కూడా
పట్టించుకోవాలి. వాటికి కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయాలి. పెంపుడు
జంతువులకు ఒకసారి మంచి జీవనశైలిని అలవాటు చేస్తే వాటంతటవే ప్రతిరోజూ
అనుసరిస్తాయి. హోలీ రంగులతో పాటు మీ కుక్కలు, పిల్లి జాతులకు హానికరమైన రసాయన
పదార్ధాలతో నిండిన రంగులు సురక్షితం కాదు. అటువంటి రంగుల నుంచి మీ పెంపుడు
జంతువులను రక్షించడం చాలా ముఖ్యం. ఒకవేళ, ఇది అనివార్యమైనట్లయితే, మీరు మీ
పెంపుడు జంతువులకు చర్మపు చికాకు నుంచి కాపాడటానికి, పండుగ తర్వాత వాటి కి
చక్కని స్నానాన్ని అందించడానికి కొద్దిగా నూనె వేయవచ్చు. “హోలీ అంటే వేడుక,
రంగులు, సంగీతం, బాణసంచాతో నిండిన పండుగ. దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకునే,
అత్యంత ఆత్రుతతో ఎదురుచూస్తున్న పండుగల్లో ఇదీ ఒకటి. కానీ, పెంపుడు జంతువులకు
ఇది చాలా ఒత్తిడితో కూడిన సమయం. కాబట్టి హోలీ పండుగ సమయంలో వాటిని సురక్షితంగా
ఉంచడానికి తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకోవాలి.” అని విగ్లెస్ వద్ద వెటర్నరీ
అధికారి డాక్టర్ ఐశ్వర్య చెప్పారు.