నీరు జీవానికి ద్రావకం కాబట్టి తగినంతగా ఆర్ద్రీకరణ ఉష్ణోగ్రతను నియంత్రించడం,
చర్మ ఆరోగ్యాన్ని కాపాడడం వంటి శారీరక విధులను నిర్వహిస్తుంది. సాధారణంగా
రోజూ తగిన మోతాదులో నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు
సూచిస్తుంటారు. రోజూ సాధరణంగా 5 లీటర్ల వరకు నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా
ఉండవచ్చంటున్నారు. అయితే చాలామంది నీరు తాగితే ఆరోగ్య మంచిదని అదే పనిగా
తాగుతూ ఉంటారు. తగినంత నీరు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే
ప్రమాదం తగ్గుతుంది. శరీరం హైడ్రేటెడ్ గా ఉండేందుకు నీరు తాగడం మంచిదని
నిపుణులు చెబుతుంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం,
హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల కూడా తక్కువ ప్రమాదం ఉంటుంది.
సరైన ఆర్ద్రీకరణ అనేది వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుందని, వ్యాధి-రహిత
జీవితాన్ని పొడిగించగలుగుతుందని NIH విభాగమైన నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్
ఇన్స్టిట్యూట్లోని కార్డియోవాస్కులర్ రీజెనరేటివ్ మెడిసిన్ ప్రయోగశాల
పరిశోధకురాలు నటాలియా డిమిత్రివా వెల్లడించారు. అదేవిధంగా ఆరోగ్య నిపుణుడు
డాక్టర్ రవి శ్రీనివాస్ మాట్లాడుతూ… సాధారణ వినియోగదారులతో పోల్చినప్పుడు
తగినంత నీరు తీసుకునేవారి శరీరం, చర్మానికి ఆకర్షణ వస్తుందన్నారు.