కుటుంబం సభ్యులు, స్నేహితులతో గడపడానికి తగిన సమయం ఉన్నప్పుడు.. స్వీట్లపై
చాలా టెంప్టేషన్ ఉంటుంది. ఎక్కువ చక్కెర యాసిడ్ ఉత్పత్తికి దారి తీస్తుంది.
ఇది దంతాలను దెబ్బతీస్తుంది. నాణ్యమైన, ఆరోగ్యకరమైన పదార్ధాలతో
తయారుచేసినప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మన సాంప్రదాయ స్వీట్లు, వంటకాలను చాలా
వరకు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా సులభంగా తీసుకోవచ్చు.
ఈ సెలవు సీజన్లో తీపి కోరికలను అధిగమించడానికి మీరు తీసుకోగల కొన్ని సాధారణ,
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు తెలుసుకుందాం.శుద్ధి చేసిన(ప్రోసెస్డ్) పిండి స్థానంలో కొబ్బరి పిండి, రాగుల పిండి,
ఆర్గానిక్ ఓట్స్ పిండి వంటి ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు వినియోగించడం మంచిది.శుద్ధి చేసిన చక్కెర స్థానంలో ముడి తేనె ఒక గొప్ప ఎంపిక. ఈ తక్కువ గ్లైసెమిక్
ప్రత్యామ్నాయాలు రక్తంలో చక్కెరను పెంచకుండా తీపిని అందించడానికి ఉపయోగపడతాయి.
పాశ్చరైజ్డ్.. స్టోర్ లో కొనుగోలు చేసిన పాలు స్థానంలో కొబ్బరి పాలు
వాడండి. పాశ్చరైజ్డ్ పాలు అధికంగా ప్రాసెస్ చేయబడి మంటను కలిగిస్తుంది.
జీర్ణక్రియలో అంతరాయాలకు కారణమవుతుంది. శుద్ధి చేసిన విత్తన నూనెలకు బదులుగా
నెయ్యి, వెన్న లేదా కొబ్బరి నూనెను ఉపయోగించండి. ఇవి ఆరోగ్యకరంగా వుంటాయి.