అల్లు అర్జున్ సరికొత్త రికార్డు సృష్టించారు. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో
ఉత్తమ నటుడిగా అవార్డు వరంచింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనకున్న క్రేజ్
మాటల్లో వర్ణించలేనిది. బాలనటుడిగా కెరీర్ ను ఆరంభించిన ఆయన ‘గంగోత్రి’తో
హీరోగా తెరంగేట్రం చేశారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఎదురైన ప్రతి
సవాలును, విమర్శను స్వీకరించి నటుడిగా తనని తాను మలుచుకున్నారు. ‘పుష్ప ది
రైజ్’ తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఇక, నేడు ప్రకటించిన జాతీయ చలన
చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. జాతీయ చలన చిత్ర అవార్డుల
చరిత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త
రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా బన్నీకి, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్
చరణ్, రాజమౌళి, సుకుమార్, కీరవాణి మొదలగు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు.