కథానాయిక కృతి సనన్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దశాబ్దం గడిచింది. నటిగా
గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.
ఆమె కీలక పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘దో పత్తి’. మిస్టరీ థ్రిల్లర్
కథతో రానున్న ఈ చిత్రంలో కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘దిల్ వాలే’
వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత కృతి.. కాజోల్ కలిసి నటిస్తున్న సినిమా ఇది. తన సొంత
నిర్మాణ సంస్థ అయిన ‘బ్లూ బటర్ ఫ్లై ఫిలిమ్స్’ పతాకంపైనే ‘దో పత్తి’ని
నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినట్లు కృతి సనన్ ఇన్ స్ట్రా
వేదికగా పంచుకకుంది. “ఈ ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభి సీతాకోకచిలుకలు నాలో
నాట్యం చేస్తున్నాయి. ఇది నాకు సవాలు తో కూడిన పాత్ర. ఈ సినిమా కథ కృతి నాకు
చాలానచ్చింది. బ్లూ బటర్ ఫ్లై ఫిలిమ్స్’ కు ఇది మొదటి సినిమా’అంటూ తాను పోస్ట్
చేసిన ఫొటోకు వ్యాఖ్యల్ని జోడించింది కృతి.