రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని
సొంతం చేసుకుంది. గురువారం ఆయన రాంచీలోని ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ పుస్తక
రచయిత, తన గురువైన పరమ హంస యోగానంద ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ ఓ
గంట పాటు ధ్యానం చేశారు. తర్వాత రాజ్ భవన్ లో ఝార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ సీపీ
రాధాకృష్ణన్ తో సమావేశమయ్యారు. ఆ సమావేశం గురించి గవర్నర్ ఎక్స్ ట్విటర్ లో
రాంచీకి రజనీ రావడం ఆనందంగా ఉంది. నా ప్రియ మిత్రుడైన ఆయనను రాజ్ భవన్ లో
కలవడం చాలా సంతోషంగా ఉంది. ‘ఝార్ఖండ్ అనే గొప్ప ప్రదేశానికి ఆయనను
హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను’ అంటూ పోస్ట్ చేశారు.