మెగా స్టార్ చిరంజీవి గత కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. వరుసగా
సినిమా షూటింగ్స్ లో పాల్గొన్న ఆయనకు ఇప్పుడు కాస్త విరామం దొరకడంతో మోకాలి
నొప్పికి సంబంధించిన సర్జరీని చేయించుకున్నట్లుగా తెలిసింది. ఢిల్లీ
వైద్యశాలలో ఆర్థ్రోస్కోపి నీ వాష్ లోని ఓ కార్పోరేట్ టీట్మెంట్ ను
తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న ఆయన వారం రోజుల విశ్రాంతి
తరువాత హైదరాబాద్ కు రానున్నారు. ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం. అదే రోజున ఆయన
నటించబోయే కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ‘బంగార్రాజు’ ఫేమ్ కల్యాణ్ కృష్ణ
దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.