నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మిస్
శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ
క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ
చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం కొత్త పోస్టర్ ను
విడుదల చేశారు. ‘ఈ చిత్రంలో అన్విత రవళి పాత్రలో అనుష్క, స్టాండప్ కమెడి యన్
సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్ పొలిశెట్టి జంట చక్కటి వినోదాన్ని
పండిస్తుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సరొకొత్త ప్రేమకథతో ఈ చిత్రం
అందరిని ఆకట్టుకుంటుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, నిర్మా తలు:
వంశీ-ప్రమోద్, రచన-దర్శ కత్వం: మహేష్ బాబు, పి.