తమన్నా నటించిన తాజా వెబ్ సిరీస్ ‘ఆఖరి సచ్’. 2018 సంవత్సరంలో ఢిల్లీలో బూరారి
ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండుమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ
సంఘటనలతో ‘ఆఖరి సచ్’ రూపొందించారు. తమన్నా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్,
రాహుల్ బగ్గా ప్రధాన పాత్రల్లో నటించారు. రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఈ
నెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది ఈ సిరీస్. ఈ
సందర్భంగా తమన్నా మాట్లాడుతూ..ఇందులో అన్య అనే ఇన్వేస్టిగేటివ్ మహిళా పోలీస్
అధికారి పాత్రలో నటించాను. ‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ
సిరీస్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా కెరీర్ లో తొలిసారిగా ఓ పోలీస్ ఆఫీసర్
పాత్రలో నటించాను. అలాగే “నా కంఫర్ట్ జోన్ దాటి చాలా ఎమోషన్స్ తో కూడుకున్న
అన్య పాత్రలో నటించాను” అని చెప్పుకొచ్చారు తమన్నా.