ప్రతి సంవత్సరంలో డిసెంబర్ నెల నాకు ఎంతగానో ఇష్టమైనది. వ్యక్తిగతంగా,
వృత్తిపరంగా ఆ నెల నాకు చాలా సెంటిమెంట్. నా లక్కీ నెలగా భావిస్తాను. నా
మొదటి సినిమాకి ‘కిరిక్ పార్టీ’ డిసెంబర్ విడుదలై సూపర్ హిట్ సాధించింది. నేను
నటించిన నాలుగు చిత్రాలు అదే నెలలో విడుదలై సక్సెస్ అయ్యాయి. నాకు
ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ‘పుష్ప’ కూడా డిసెంబరులోనే విడుదలైంది. ఇక
త్వరలోనే నేను నటిస్తున్న ‘యానిమల్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ
చిత్రం నా కెరీర్ లో స్పెషల్ గా భావిస్తాను. ఇందులో నా పాత్రను ప్రేక్షకులు
ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.ఎంతో కష్టతరమైన పాత్ర “ఇప్పటి వరకు నా కెరీర్
లో ఇలాంటి పాత్ర చేయలేదు” అని చెప్పుకొచ్చారు రష్మీక. ప్రస్తుతం ఈ భామ మూడు
సినిమాలలో నటిస్తోంది. సందీప్ వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ సుకుమార్
దర్శకత్వంలో ‘పుష్ప2’ వీటితో పాటు ‘రెయిన్ బో’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాను
చేస్తోంది.