సత్యదేవ్ కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది.
క్రాంతి బాల దర్శకుడు అభిషేక్ నామా నిర్మాత, సత్యదేవ్ జన్మదినం సందర్భంగా ఈ
సినిమా టైటిల్ ను , ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. ఈ ”చిత్రానికి ‘గరుడ’ అనే
పేరు ఫిక్స్ చేశారు. ఓ చేతిలో కాగడా, మరో చేతిలో ఆయుధం, భుజం మీద ఓ పాపతో
సత్యదేవ్ ఎంట్రీ ఇచ్చారు. రెండు చాప్టర్లుగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
యాక్షన్, పాంటసీ నేపథ్యంలో సాగే కథ ఇదని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థం అవుతోంది.
ఇదివరకెప్పుడూ సత్యదేవ్ చేయని పాత్ర ఇది అని చిత్రబృందం తెలిపింది. ఈ
చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్.