తన ఫొటో తీస్తున్నప్పుడు పడిపోయిన ఫోటోగ్రాఫర్ కు బాలివు డ్ నటి అనన్య పాండే చేయి అందించింది. దానికి ప్రతిగా ఆ ఫొటోగ్రాఫర్ “తీక్ హో నా?” అన్నాడు. అక్టోబర్ చివరి నాటికి ఆమెకు 24 సంవత్సరాలు. ఆ సందర్భంగా పార్టీ తర్వాత, ఆమె చిత్రాలను తీస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్ పడిపోయాడు. దీంతో వెంటనే ఆమె ఛాయాచిత్రకారుడికి చేయి అందించి సాయం చేయడం విశేషం.