ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బెంగళూరులో సినిమా షూటింగ్
సందర్భంగా గాయపడ్డారు. కన్నడ సినిమా ‘కేడీ’ షూటింగ్ లో బాంబు పేలుళ్ల
దృశ్యాలను చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో సంజయ్ దత్ చేయి, మోచేయి, ముఖానికి గాయాలు అయినట్టు
తెలుస్తోంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంజయ్ దత్ గాయపడటంతో షూటింగ్ ను ఆపివేశారు. బెంగళూరులోని మాగడి రోడ్ లో ఈ
ప్రమాదం జరిగింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కూడా నటిస్తోంది.
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ‘కేజీఎఫ్ 2’ చిత్రంలో కూడా సంజయ్ దత్ కీలక
పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.