థియేటర్లలో పెద్దగా ఆకట్టుకుని ఘోస్టీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
ఏప్రిల్7న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు
తెలుస్తుంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ అదే రోజు స్ట్రీమింగ్ చేయనున్నట్లు
సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
టాలీవుడ్ చందమామా కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ సినిమా ఘోస్టీ. దాదాపు
ఏడాదిన్నర విరామం తర్వాత కాజల్ నటించిన చిత్రమిది. హారర్ కథాంశంతో
తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ ద్విపాత్రాభినయం చేసింది. కళ్యాణ్ దర్శకత్వం
వహించిన ఈ సినిమా మార్చి 17న థియేటర్లలో రిలీజైంది. తమిళంలో ఘోస్టీ పేరుతో
రిలీజైన ఈసినిమా తెలుగులో కోస్టి గా ఉగాదికి ప్రేక్షకుల ముందుకు
తీసుకువచ్చారు. అయితే ఎలాంటి ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో జనాలు కాజల్
సినిమాను పట్టించుకోలేదు.దీంతో బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. ఇందులో కాజల్
సినిమా హీరోయిన్గా, పోలీస్ ఆఫీసర్‌గా డ్యూయల్ రోల్ చేసింది. థియేటర్లలో
పెద్దగా ఆకట్టుకుని ఘోస్టీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఏప్రిల్7న
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.
తమిళ్‌తో పాటు తెలుగులోనూ అదే రోజు స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అయితే
దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సినిమా కథ విషయానికొస్తే.. దాస్ అనే గ్యాంగ్‌స్టర్‌ను షూట్ చేయబోయిన
ఇన్స్పెక్టర్ ఆరతి (కాజల్) పొరపాటున మరొకరిని చంపేస్తుంది. ఇంతకీ ఆమె
చంపింది ఎవరిని? ఆరతి పనిచేసే పోలీస్ స్టేషన్లోకి ఆత్మలు ఎలా
వచ్చాయన్నదే కథ. కాజల్‌తో పాటు కే.ఎస్. రవికుమార్, ఊర్వశి, యోగిబాబు,
రెడిన్ కింగ్స్లే, తంగదురై, మనోబాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు
పోషించారు. మరి హారర్ సినిమాలను ఇష్టపడేవారు టైమ్‌పాస్ కోసం ఘోస్టీని
చూసేయండి.