తాప్సీ పన్నుపై కేసు నమోదైంది. మార్చి 12న ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్
వీక్‌లో తన ఫ్యాషన్ పరేడ్కి సంబంధించిన ఫోటోలు, వీడియోను జత చేస్తూ మార్చి
14న ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టు చూసిన హిందూ ధార్మిక
సంఘాలు తాప్సీ పన్నుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అందుకు కారణం ఆమె తన
శరీరంపై భాగాన్ని ఎక్స్పోజింగ్ చేస్తూ ధరించిన డ్రెస్సుపై లక్ష్మీ దేవి
విగ్రహం ఉన్న నెక్లెస్‌ని ధరించడమే.తాప్సీ పన్ను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసిన హిందూ రక్షర్ సంఘటన్ అనే హిందూ
ధార్మిక సంస్థ తాప్సీ పన్నుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హిందువుల
మనోభావాలను దెబ్బతీసిన నేరం కింద తప్సీ పన్నుపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన బీజేపి ఎమ్మెల్యే మాలిని గౌర్ తనయుడు అయిన
ఏకలవ్య సింగ్ గౌర్ హిందూ రక్షర్ సంఘటన్ తరపున తాప్సి పన్నుపై పోలీసులకు
ఫిర్యాదు చేశారు. ఏకలవ్య సింగ్ గౌర్ హిందూ రక్షర్ సంఘటన్ సంస్థకు కన్వినర్ గా
పనిచేస్తున్నారు