ఎన్టీఆర్ పిల్లల కోసం అలియా భట్ స్పెషల్‌గా గిఫ్టులను పంపించింది. చూస్తుంటే
తన బ్రాండ్‌ను తానే ఇలా ప్రమోట్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా
అలియా భట్ ఎడ్ మామా అనే బ్రాండ్‌తో టై అప్ అయినట్టుగా ఉంది. అందుకే ఇలా
ఎన్టీఆర్ పిల్లలకు స్పెషల్‌గా ఆ బ్యాగులను పంపించింది. ఇక అభయ్, భార్గవ్‌లకు
రెండు బ్యాగులను పంపించిన అలియాను.. మరి నాకు ఏది? అన్నట్టుగా ఎన్టీఆర్
అడిగాడు.నువ్ ఎప్పుడూ కూడా నా పిల్లల మొహం మీద నవ్వు చూడాలని అనుకుంటావ్.. థాంక్యూ
అలియా భట్.. మరి నా పేరు మీద కూడా ఓ బ్యాగ్ త్వరలోనే నా ఇంటికి వస్తుందని
ఆశిస్తున్నాను అని ఎన్టీఆర్ అడిగేశాడు. దానికి అలియా భట్ ఇలా రిప్లై ఇచ్చింది.
యా.. హహహ పంపిస్తాను.. నువ్ అడిగితే.. ఎడ్ వియర్ మొత్తాన్ని పంపిస్తాను..
నువ్ ఎంతో స్వీట్ అంటూ అలియా భట్ అనేసింది.

అలియ భట్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఎంత అల్లరి చేశారో
అందరికీ తెలిసిందే. అలియా భట్ ఎక్కువగా ఎన్టీఆర్‌తో క్లోజ్ అయినట్టుగా
ప్రమోషన్స్‌లో కనిపించేది. రామ్ చరణ్ సెట్లో సైలెంట్‌గా ఉండేవాడని అందరూ
చెబుతూనే ఉంటారు. ఇక ఎన్టీఆర్ అయితే సెట్ అంతా సందడి వాతావరణాన్ని
నింపుతుంటాడు. అందుకే ఎన్టీఆర్ అలియాలు క్లోజ్ అయినట్టుగా ఉంది.