విజయ్ దేవరకొండ – సమంత జంటగా ‘ఖుషీ’ సినిమా రూపొందుతోంది. అప్ డేట్స్ కోసం
అభిమానులంతా ఎప్పటికప్పుడు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సినిమాకి శివ నిర్వాణ
దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను
నిర్మిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సమంత చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఇదేనని
చెప్పచ్చు.తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమాను
విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్
చేశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ – సమంత ఇద్దరూ కూడా ఫ్రెష్ లుక్ తో
కనిపిస్తున్నారు.

శివ నిర్వాణకి పేమకథల స్పెషలిస్టుగా మంచి పేరు ఉంది. ‘నిన్నుకోరి’ .. ‘మజిలీ’
సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఆ తరువాత ‘టక్ జగదీశ్’తో వేరే జోనర్
లోకి వెళ్లిన ఆయనకి నిరాశే ఎదురైంది. దాంతో మళ్లీ ఈ సారి ప్రేమకథనే సెట్
చేసుకున్నాడు. ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి మరి.