నాటు నాటు.. పాట ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఆస్కార్ వేదికగా ఈ పాట
కు డాన్స్ వేయడం ఒక ఎత్తు అయితే పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు ఈ పాట ఒక ట్రెండ్
సెట్టర్ గా మారిపోయింది.. ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ ఈ పాట స్టెప్పులు పైనే
ప్రాక్టీస్ చేస్తున్నారు. పోలీసులు ఉద్యోగులు చివరకు సైనికులు కూడా ఈ పాటకు
స్టెప్పులు వేయడానికి ముందుకు వస్తున్నారు. హోలీ సందర్భంగా కాలిఫోర్నియాలో
అక్కడి తెలుగు బాల బాలికలు నాటు నాటు పాట డాన్స్ చేస్తుంటే అది చూస్తున్న
కాలిఫోర్నియా సైనికులు కూడా ఆ పాటకు స్టెప్పులు కలిపారు.అంతేకాదు ఆస్కార్ వేదికగా నృత్య ప్రదర్శన కోసం చాలామంది కోసం వారు చేస్తున్న
కఠోర సాధన చూస్తుంటే ఒకరకంగా ఆశ్చర్యం కలుగుతుంది. భారతదేశ చలనచిత్ర రంగంలోనే
ఒక తెలుగు పాట ఇంతగా అంతర్జాతీయ ప్రాచుర్యం సాధించడం చూస్తుంటే, తెలుగు సినీ
పరిశ్రమ కు లభించిన గౌరవంగా కనిపిస్తుంది. చాలామంది ఈ పాట కోసం ప్రాక్టీస్
చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ కావడమే కాదు
వందలాదిమంది తమదిగా అంటే ఓన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది.