బింబిసారలో డబుల్ రోల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నందమూరి
కల్యాణ్‌రామ్. ఆ వెంటనే అమిగోస్ సినిమాలో ఏకంగా త్రిపాత్రాభినయం చేశాడు.
టీజర్లు,ట్రైలర్లు, సాంగ్స్‌తో రిలీజ్‌కు ముందు ఎంతో సెన్సేషన్ సృష్టించిన ఈ
చిత్రం..బింబిసారలో డబుల్ రోల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నందమూరి

చిత్రం విడుదలయ్యాక మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఫిబ్రవరి 10న
ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టిన అమిగోస్ ఓ మోస్తరుగా
మాత్రమే ఆడింది. అయితే ఎప్పటిలాగే తన అభినయంతో ఆకట్టుకున్నాడు నందమూరి హీరో
కల్యాణ్ రామ్. ఇక హీరోయిన్ అషికా రంగనాథ్ అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా
అయ్యారు. ఇక బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రంలోని ‘ఎన్నో రాత్రులొస్తాయి గాని’
అనే క్లాసిక్ హిట్ సాంగ్‌ను అమిగోస్లో రీమిక్స్ చేశారు. ఈ రీమిక్స్
సంబంధించిన వీడియో సాంగ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. మొత్తానికి
థియేటర్లలో ఓ మోస్తరుగా మాత్రమే ఆడిన అమిగోస్ ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు
సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్
సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగియడంతో ఏప్రిల్ 1న అమిగోస్ సినిమా
స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ స్వయంగా
ప్రకటించింది. ‘ఒకేలా ఉన్న ముగ్గురు. కానీ ముగ్గురి కథ ఒక చోట కలిస్తే’ అంటూ
అమిగోస్ ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్.

అమిగోస్ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ
సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్
ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జిబ్రాన్ స్వరాలు సమకూర్చారు.
బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే థియేటర్లలో
ప్లాఫ్ అయిన సినిమాలు ఇటీవల ఓటీటీలోనూ హిట్ అవుతున్నాయి. మరి కల్యాణ్‌రామ్
అమిగోస్ కూడా డిజిటల్లోనైనా హిట్ అవుతుందా? లేదా? చూడాలి.