నందమూరి తారకరత్నకు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు.
గురువారం హైదరాబాద్లో జరిగిన నందమూరి తారకరత్న పెద్దకర్మ 13వ రోజు వేడుకలకు
జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ హాజరై నివాళులర్పించారు. కాగా, ఈ పెద్ద
కర్మ కార్యక్రమాన్ని నందమూరి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు
తారకరత్నకు భావోద్వేగ అంజలి ఘటించారు. తారకరత్న చిత్రపటం ముందు శిరసు వంచి
నివాళి అర్పించారు. చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు,
జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరైన వారిలో
వున్నారు.