స్వగ్రామంలో జరిగిన ఘటనపై బాధపడ్డ నటి యామీ గౌతమ్..
హిమాచల్ ప్రదేశ్‌లోని తన స్వగ్రామంలో జరిగిన ఓ సంఘటనను బాలివుడ్ నటి
యామీ గౌతమ్ ఒక కొత్త ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది. ఒక టీనేజర్ తనతో ఫోటోను
అభ్యర్థించింది. కానీ, అందుకు బదులుగా రికార్డ్ చేయడం ప్రారంభించింది. తన
సమ్మతి లేకుండా అలియా భట్ ను ఆమె గదిలో క్లిక్ చేసిన తర్వాత సెలబ్రిటీల
గోప్యతా ఉల్లంఘన గురించి ఆమె మాట్లాడుతోంది.
కాగా, రికార్డ్ చేసిన ఆ వీడియోను తర్వాత ఆన్లైన్ వ్లాగ్‌లో పోస్ట్
చేయగా లక్షలాది మంది వీక్షించారని యామీ చెప్పింది. కాగా, సినిమాల్లో ‘బాధలో
ఉన్న అమ్మాయి’గా నటించడం తన కోసం కాదని యామీ గౌతమ్ చెప్పింది. చాలా మంది
ప్రముఖులు తమ ఇలాంటి అనుభవాలను ఛాయాచిత్రకారులతో పంచుకున్న తర్వాత యామీ దీన్ని
వెల్లడించడం జరిగింది. ప క్కనే ఉన్న భవనం నుంచి జూమ్ లెన్స్‌తో అలియాను క్లిక్
chesin. ఇవే చిత్రాలను మీడియా పోర్టల్ ఆన్లైన్లో షేర్ విషయం తెలిసిందే. ఈ
సంఘటనపై తన స్పందన గురించి యామీని అడిగినప్పుడు, సెలబ్రిటీలు, ఛాయాచిత్రకారుల
సంస్కృతికి మధ్య ఒక గీతను ఎలా గీయాలి అని ప్రశ్నించింది.