టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి తారకరత్న కన్నుమూశారు. గుండెపోటుతో కుప్పకూలిన
ఆయన గత 23 రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస
విడిచారు. దీంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు శోకసంద్రంలో
మునిగిపోయారు. ఎన్టీఆర్ మనమడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ..
తన స్వయంకృషితో ఎదిగారు. అప్పట్లో ఆయన పరిచయమే ఓ సంచలనం. ఆయన హీరోగా ఒకే రోజు
తొమ్మిది సినిమాలు ప్రారంభమవ్వడం ఇండస్ట్రీలో ఓ రికార్డు.