జనవరి 23న సునీల్ శెట్టికి చెందిన ఖండాలా ఇంట్లో అతియా శెట్టి, కేఎల్ రాహుల్
వివాహం జరిగింది. ఈ పెళ్లిలో వారు ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన
ఒక కొత్త వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఆ జంట ఒకరి బుగ్గలపై
మరొకరు ముద్దులు పెడుతూ కనిపించారు. వీడియో క్లిప్‌లోని ఫోటో బూత్‌లో అతియా,
రాహుల్ ఉన్న అనేక ఫోటోలు ఉన్నాయి. ఇద్దరూ భిన్నమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో
పోజులిచ్చి, ఒకరినొకరు అల్లరి చేస్తూ కనిపించారు. అందులో ఒకదానిలో రాహుల్
అతియా బుగ్గలపై ప్రేమపూర్వక ముద్దు పెట్టాడు. అలాంటిదే మరో దృశ్యం ఉంది.
ఈసారి అతియా ముద్దు పెట్టడం విశేషం. ఫోటోల్లో అతియా మెరూన్ సంప్రదాయ దుస్తులను
ధరించగా, రాహుల్ నలుపు రంగు సీక్విన్ దుస్తులను ధరించాడు.