అవతార్… ది వే ఆఫ్ వాటర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంపర కొనసాగిస్తోంది.
ఈ సినిమా రిలీజ్ అయి నెల దాటినా కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇంకా
సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. కాగా, భారత్ లో కూడా అవతార్-2 మంచి
వసూళ్లను సాధిస్తూ థియేటర్లలో సందడి చేస్తునే ఉంది. భారతదేశంలో అత్యధిక
వసూళ్లు చేసిన హాలీవుడ్ చిత్రంగా అవతరించింది.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎవెంజర్స్ ఎండ్‌గేమ్ జీవితకాల
వ్యాపారాన్ని అధిగమించింది. అవతార్ 2′ బాక్సాఫీస్ కలెక్షన్ ₹368.20 కోట్లు
కాగా అవెంజర్స్ ఎండ్‌గేమ్’ జీవితకాల వ్యాపారాన్ని ఈ చిత్రం అధిగమించింది.
భారతదేశంలో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ నెట్ బాక్సాఫీస్ కలెక్షన్ ₹367 కోట్లుగా
ఉంది. అయితే, ప్రస్తుతం అవతార్-2 సినిమా ఇంకా థియేటర్లలో ఉండటంతో ఈ వసూళ్లు
400 కోట్లకు చేరే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
శనివారం ట్విటర్లో ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అవతార్: ది వే ఆఫ్ వాటర్
నుంచి ఒక స్టిల్‌ను ట్వీట్ చేసి, అవతార్ 2 చరిత్రను సృష్టిస్తుంది… అత్యధిక
వసూళ్లను సాధించిందని ట్వీట్ చేశారు.