మలేషియాలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి
విషమంగా ఉన్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గాయపడ్డ విజయ్ పళ్లు
విరిగిపోగా, దవడ ఎముక సైతం విరిగి.. ముఖానికి కూడా బలంగా దెబ్బలు తగిలాయని
సమాచారం. ప్రస్తుతం అతడు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉండగా.. కండిషన్ సీరియస్ గా
ఉండటంతో మలేషియా నుంచి చెన్నైకి తరలించి చికిత్స అందిస్తున్నారు.