మిల్క్ బ్యూటీ, హీరోయిన్ తమన్నా ప్రేమ వ్యవహారం మరోసారి బయటపడింది. తాజాగా
ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి అమె హాజరు కావడం హాట్
టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట వైరల్
అవుతున్నాయి. 2023 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను గోవాలో జరుపుకున్న తమన్నా.. తన
భాయ్ ఫ్రెండ్ తో కలిసి సందడి చేసింది. బాలీవుడ్ నటుుడు విజయ్ వర్మతో కలిసి
రచ్చ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. అలాగే తన ప్రియుడికి ముద్దుపెడుతున్న ఓ
వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ
బాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా మరోసారి స్టార్
హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమ వ్యవహారం బయటపడింది. నిన్న ముంబైలో
నిర్వహించిన ఎల్లే అవార్డ్స్ ఫంక్షన్ లో నటుడు విజయ్ వర్మతో కలిసి గ్రాండ్
ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో వీరి జంట ఈవెంట్ లో ఆకర్షణీయంగా
మారింది. తమన్నా, విజయ్ వర్మ కలిసే ఈవెంట్ కు హాజరైనట్టు.. ఓకే కారులో
వెళ్లినట్టు కూడా మరికొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అవార్డు
పంక్షన్ లో తమన్నా, విజయ్ స్టైలిష్ గా ఫొటో గ్యాలరీలో పోజులిచ్చారు. తమన్నా
బ్లూ టైట్ ఫిట్ లో క్లీవేజ్ షోతో, థైస్ అందాలతో కండ్లు పేలిపోయే అందాలను
ప్రదర్శించింది. బ్లాక్ డ్రెస్ లో విజయ్ అట్రాక్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు
సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.