ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల వేడుక అమెరికాలో జనవరి 10న
జరుగనుంది. గోల్డెన్ గ్లోబ్స్ దాని 80వ ఎడిషన్‌తో జనవరి 10న తిరిగి రానుంది.
2022లో హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ కి వ్యతిరేకంగా నిరసనల కారణంగా
అవార్డులు ప్రసారం చేయబడవు. ఇది నామినీలలో వైవిధ్యం లేకపోవడంతో
విమర్శించబడింది. అయితే ఈ ఈవెంట్‌ను మీడియా సంస్థలు, నటీనటులు, క్రియేటివ్‌లు
బహిష్కరించారు. అవార్డు ప్రదానోత్సవం ప్రైవేట్‌గా జరిగుతోందని, విజేతలను
పత్రికా ప్రకటనలో ప్రకటించారు.
ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు రెండు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ నామినేట్
అయ్యింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్‌తో పాటు బెస్ట్ ఒరిజినల్
సాంగ్ (నాటు నాటు)విభాగాల్లో పోటీపడుతోంది. ఈ రెండు కేటగిరీలో ఏదో ఒక
విభాగంలో ఆర్ఆర్ఆర్ అవార్డును గెలుచుకునే అవకాశం ఉందని హాలీవుడ్ సినీ
వర్గాలు చెబుతున్నాయి.
కాగా ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్ హాజరుకాబోతోంది.
హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళితో పాటు మ్యూజిక్
డైరెక్టర్ కీరవాణి అటెండ్ అవుతోన్నారు. ఈ అవార్డ్ వేడుక కోసం ఆర్ఆర్ఆర్ టీమ్
స్పెషల్‌గా డ్రెస్‌లను సిద్ధం చేసింది. ఈ డ్రెస్ ధరించిన ఫోటోను సోషల్
మీడియాలో రామ్ చరణ్ షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ లోగో ఉన్న బ్లాక్ కలర్ రాయల్
సూట్లో రామ్ చరణ్ స్టైలిష్‌గా కనిపిస్తోన్నారు.